చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యం (Liberty to the Captives)
శిక్షణ పుస్తకము
Häftad, Telugu, 2025
166 kr
Beställningsvara. Skickas inom 7-10 vardagar. Fri frakt över 249 kr.
Beskrivning
చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యం స్వస్థత మరియు స్వేచ్ఛను అందించడానికి ప్రత్యేకమైన వనరులను అందిస్తుంది. ఇది 'దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రము' (రోమా 8: 21) ను ఆరోపించుటకు సిలువ యొక్క శక్తిని వర్తింప చేయడానికి కీలకమైన అంశాలను అందిస్తుంది.
ఈ పేజీలలోని ప్రార్థనలు మరియు ప్రకటనలు ఆరు ఖండాలలో పరిశీలించబడ్డాయి. ప్రజలకు విముక్తి కలిగించడానికి తరతరాల బలమైన బంధకముల నుండి విడుదల చేయడానికి మరియు క్రీస్తు యొక్క రక్షణ శక్తిని ధైర్యముగా మరియు సమర్థవంతమైన సాక్షులుగా విడుదల చేయడానికి అవి నిరూపించాయి.